Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

500 బైకులతో భారీ నిరసన ర్యాలీ కేకే మహేందర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
500 బైకులతో భారీ నిరసన ర్యాలీ కేకే మహేందర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి అర్హులైన అతి పౌరుడికి ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి అర్హులైన అతి పౌరుడికి ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారా శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 500 బైకులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ పై చర్యల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమీషా వైఖరిని ప్రశ్నించారు ఎన్నికల ప్రక్రియ పై ప్రజల్లో అనుమానాలు కలగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని ఎన్నికల వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *