Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

375 ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల భద్రతపై నోటీసులు | ఆర్‌టీఏ చర్యలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
375 ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల భద్రతపై నోటీసులు | ఆర్‌టీఏ చర్యలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లాలో పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
  • జిల్లాలో తనిఖీలు నిర్వహించిన ఆర్‌టీఏ అధికారులు భద్రతా నిబంధనలు పాటించని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.
  • జిల్లాలోని 470 స్కూల్ బస్సులను పరిశీలించగా, 375 ప్రైవేట్ పాఠశాలల్లో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
జిల్లాలో తనిఖీలు నిర్వహించిన ఆర్‌టీఏ అధికారులు భద్రతా నిబంధనలు పాటించని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని 470 స్కూల్ బస్సులను పరిశీలించగా, 375 ప్రైవేట్ పాఠశాలల్లో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *