Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

28 న పెన్షన్ పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
28 న పెన్షన్ పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందించారు మార్చి నెల గాను అందించవలసిన వికలాంగులు వితంతువులు మరియు వయోవృద్ధుల పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు గానే అందించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందించారు మార్చి నెల గాను అందించవలసిన వికలాంగులు వితంతువులు మరియు వయోవృద్ధుల పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు గానే
అందించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *