Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ. 2. 52 కోట్ల రూపాయలు స్వాధీనం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ. 2. 52 కోట్ల రూపాయలు స్వాధీనం.

వార్త ముఖ్యాంశాలు

  • ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
  • ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు.
  • నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది.

ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది. సరైన బిల్లులు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *