Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గం అంబాజీపేట మండలం 119 ,122 బూత్ లలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని…
  • కో యూనిట్ ఇన్చార్జ్ బొచ్చు చినబాబు బూత్ కన్వీనర్ ముష్టి వెంకట రాజేశ్వర శర్మ.
  • కొప్పనూడి ఈశ్వరరావు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాను.

కూటమిపాలనలో అభివృద్ధి సంక్షేమం వివరిస్తున్న టిడిపి నాయకులు

పి గన్నవరం పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గం అంబాజీపేట మండలం 119 ,122 బూత్ లలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని పలు కుటుంబాలను టిడిపి సీనియర్ నాయకులు నాగబత్తుల వెంకట సుబ్బారావు తెలుగుదేశం అధ్యక్షులు జోగి కృష్ణచైతన్య. కో యూనిట్ ఇన్చార్జ్ బొచ్చు చినబాబు బూత్ కన్వీనర్ ముష్టి వెంకట రాజేశ్వర శర్మ. కొప్పనూడి ఈశ్వరరావు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాను. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజల నుంచి లభించిన ఆత్మీయత,ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఉంచుతున్న నమ్మకానికి, చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *