Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

22 వార్డులో టిడిపి ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
22 వార్డులో టిడిపి ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

మాచర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందం రెడ్డి ఆదేశాల మేరకు 91 బూత్ లో ఇంటింటి టిడిపి ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 22వార్డు అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో టిడిపి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను వార్డులోని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివిధ పథకాల గురించి వివరించారు. వార్డులోని ప్రజలకు అందుతున్న ప్రతి గడపకు పథకాల గురించి తల్లికి వందనం, గ్యాస్, స్త్రీ శక్తి గురించి వివరించారు.గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, మాచర్లనియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం, పథకాలు గురించి వార్డులోని ప్రజలకు వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల టిడిపి అధ్యక్షులు కె
కొమెరా దుర్గారావు, దేరంగుల చెన్నకేశవులు, కొమెరా శీను, డేరంగుల పెద్ద దాసరయ్య, కొమెరా సాంబ, బత్తుల మల్లికార్జున, వేముల బాలస్వామి, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *