వార్త ముఖ్యాంశాలు
- — నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలోని చైతన్య అపార్ట్మెంట్ వీధిలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.
- ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకుని, అక్కడ పారిశుధ్య పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించారు.
- నివాస ప్రాంతాల్లో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో రోజువారీ పారిశుద్ధ్య పనులు కీలకమన్నారు .
— నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలోని చైతన్య అపార్ట్మెంట్ వీధిలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకుని, అక్కడ పారిశుధ్య పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించారు. నివాస ప్రాంతాల్లో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో రోజువారీ పారిశుద్ధ్య పనులు కీలకమన్నారు . వీధులను ఊడ్చడం, చెత్తను సకాలంలో సేకరించడం, సేకరించిన వ్యర్థాలను తరలించడం వంటి పనులు క్రమం తప్పకుండా సాగితే పరిసరాలు శుభ్రంగా ఉంటాయన్నారు .
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్