Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

21వ డివిజన్‌లో సీపీఎం విస్తృత ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
21వ డివిజన్‌లో సీపీఎం విస్తృత ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video: Uploaded Video:

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఎం అభ్యర్థి బుచ్చి దీప్తితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో ముందుకు సాగారు. మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు కలిపి సుమారు 300 మంది కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎర్రజెండాలు చేతబట్టి, పార్టీ కండువాలు ధరించిన కార్యకర్తలతో ప్రచారం సందడిగా సాగింది. స్థానిక మహిళలు, యువజన కార్యకర్తలు ఒకే బృందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

Uploaded Video:

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *