Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

162 గ్రాములు రజిత చెంబును(వెండి చెంబు) శ్రీమతి అండ్ వేమ మంజుల మల్లికార్జున దంపతులు సమర్పరించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
162 గ్రాములు రజిత చెంబును(వెండి చెంబు) శ్రీమతి అండ్ వేమ మంజుల మల్లికార్జున దంపతులు సమర్పరించారు

వార్త ముఖ్యాంశాలు

  • మన దేవస్థానం నందు జరుగు నిత్య కార్యక్రమాలలో వినియోగించుటకు సుమారుగా 30,000.00 రూపాయలు విలువచేసే 162 గ్రాములు రజిత చెంబును(వెండి చెంబు) శ్రీమతి అండ్ వేమ మంజుల మల్లికార్జున దంపతులు వారి కొడుకు జన్మదిన పురస్కరించుకొని దేవస్థానానికి వారి సేవగా సమర్పించారు.
  • వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను.

మన దేవస్థానం నందు జరుగు నిత్య కార్యక్రమాలలో వినియోగించుటకు సుమారుగా 30,000.00 రూపాయలు విలువచేసే 162 గ్రాములు రజిత చెంబును(వెండి చెంబు) శ్రీమతి అండ్ వేమ మంజుల మల్లికార్జున దంపతులు వారి కొడుకు జన్మదిన పురస్కరించుకొని దేవస్థానానికి వారి సేవగా సమర్పించారు. వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *