వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి లో గురువారం ఉదయం జీ ఎస్ టీ తగ్గింపు పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు స్తానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు మండలంలోని అన్నీ శాఖల అధికారులు తపన్ని సరిగా పాల్గొనాలని కోరారు
ఉదయగిరి లో గురువారం ఉదయం జీ ఎస్ టీ తగ్గింపు పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు స్తానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు మండలంలోని అన్నీ శాఖల అధికారులు తపన్ని సరిగా పాల్గొనాలని కోరారు