Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

16 న మహా పుష్పయాగం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
16 న మహా పుష్పయాగం

వార్త ముఖ్యాంశాలు

  • సి.యస్.
  • పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిలకు ఈ నెల 16న రాత్రి 7 గంటలకు మహా ఫుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి ఎస్.
  • నరసింహబాబు తెలిపారు.

సి.యస్. పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిలకు ఈ నెల 16న రాత్రి 7 గంటలకు మహా ఫుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి ఎస్. నరసింహబాబు తెలిపారు. వేదపండితులు, అర్చకులతో దేవమూర్తులకు వివిధ రకాల ఫూష్పలతో అలంకరించనునట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *