Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పామూరులో ఆటోల సీజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరులో ఆటోల సీజ్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు : పామూరులో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
  • పత్రాలు సరిగా లేని 13 వాహనాలను సీజ్ చేశారు.
  • ధ్రువపత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు.

పామూరు : పామూరులో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పత్రాలు సరిగా లేని 13 వాహనాలను సీజ్ చేశారు. ధ్రువపత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. ప్రజల భద్రత కోసం రోడ్డు ప్రమాదాలు నివారించేదుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *