Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బస్సు కోసం ఇంటికి ఒకరు బయలుదేరిన మహిళలు.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం నుండి ఆర్టీసీ బస్సు కావాలని మహిళలు పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు బయలుదేరి వెళ్లారు.
  • డిపో మేనేజర్ కరుణశ్రీ అందుబాటులో లేనందువల్ల అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి గారికి మోషంపూర్ గ్రామానికి గతంలో బస్సు వచ్చేదని ఇప్పుడు రావడం లేదని మా గ్రామానికి ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పులు బస్సు నడపాలని ప్రైవేట్ వాహనాలు అధిక డబ్బులు వాసులు చేస్తున్నారని ప్రమాదాలు…
  • కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూపల్లీ ఉమాదేవి,తెరాస అధ్యక్షులు వంగ సంతోష్ రెడ్డి,నవీన్ రెడ్డి, పొన్నాల, రాజమణి,తోకల రాధ,మెరుగు సులోచన, లక్ష్మి,మొరికల బుమవ్వ,మొరికల రేణుక, భారతి, మల్లవ్వ,మొరికల బలవ, గార్థస్ వెంకటలక్ష్మి,గున్నాల సరస్వతి, మెరుగు లక్ష్మి, జోరిగేలా వెంకటలక్ష్మి ఇంకా చాలా మంది మహిళలు పాల్గొన్నారు.

బస్సు కోసం ఇంటికి ఒకరు బయలుదేరిన మహిళలు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం నుండి ఆర్టీసీ బస్సు కావాలని మహిళలు పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు బయలుదేరి వెళ్లారు. డిపో మేనేజర్ కరుణశ్రీ అందుబాటులో లేనందువల్ల అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి గారికి మోషంపూర్ గ్రామానికి గతంలో బస్సు వచ్చేదని ఇప్పుడు రావడం లేదని మా గ్రామానికి ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పులు బస్సు నడపాలని ప్రైవేట్ వాహనాలు అధిక డబ్బులు వాసులు చేస్తున్నారని ప్రమాదాలు జరుగుతుంన్నాయిని ఆర్టీసీ బస్సు అయితే సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుందని బస్సు సౌకర్యం తప్పకుండ వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూపల్లీ ఉమాదేవి,తెరాస అధ్యక్షులు వంగ సంతోష్ రెడ్డి,నవీన్ రెడ్డి, పొన్నాల, రాజమణి,తోకల రాధ,మెరుగు సులోచన, లక్ష్మి,మొరికల బుమవ్వ,మొరికల రేణుక, భారతి, మల్లవ్వ,మొరికల బలవ, గార్థస్ వెంకటలక్ష్మి,గున్నాల సరస్వతి, మెరుగు లక్ష్మి, జోరిగేలా వెంకటలక్ష్మి ఇంకా చాలా మంది మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *