Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

130 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన పెండ్యాల విజయ్ కుమార్ విజయం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
130 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన పెండ్యాల విజయ్ కుమార్ విజయం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరులో 130 ఏళ్ల తర్వాత ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి.
  • ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయకుమార్ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడిగా విజయం సాధించారు.

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరులో 130 ఏళ్ల తర్వాత ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయకుమార్ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడిగా విజయం సాధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *