Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 2000 బ్యాచ్‌కు చెందిన 13 మంది పోలీస్ అధికారులకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కమిషనర్ కార్యాలయంలో పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. పదోన్నతి పొందిన వారిలో టి. శ్రీనివాసరావు, కె. శ్రీనివాస్, ఎం. రవికుమార్, కె. ముత్తయ్య, టి. వడ్డే కిషోర్, ఎన్. కరుణాకర్ రావు, ఎం. నవజీవన్ కుమార్, డి. సుశీల్ కుమార్, డి. ఆలు, డి. శ్రీనివాసరావు, జి. రవికుమార్, ఎం. సీతారామరాజు, జె. సర్ధార్ సింగ్ ఉన్నారు. వీరిలో ఆరుగురు మహబూబాబాద్, ఏడుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు.

13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *