Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

121 నకిలీ యాప్లతో రూ.64 కోట్ల మోసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
121 నకిలీ యాప్లతో రూ.64 కోట్ల మోసం

వార్త ముఖ్యాంశాలు

  • గుజరాత్ సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు 18 ఏళ్ల రోహిత్ శాక్యను అరెస్టు చేశారు.
  • 11వ తరగతిలోనే చదువు మానేసిన అతడు ఏఐ సాయంతో బ్యాంకింగ్, ఆర్టీఓ తదితర పేర్లతో 121 నకిలీ APK యాప్‌లు రూపొందించి సైబర్ నేరగాళ్లకు నెలకు రూ.15 వేల సబ్‌స్క్రిప్షన్‌పై విక్రయించేవాడు.
  • ఈ యాప్‌లు దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఇన్‌స్టాల్ కాగా, వాటిలో 2,928 ఫోన్లు హ్యాక్ అయ్యాయి.

గుజరాత్ సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు 18 ఏళ్ల రోహిత్ శాక్యను అరెస్టు చేశారు. 11వ తరగతిలోనే చదువు మానేసిన అతడు ఏఐ సాయంతో బ్యాంకింగ్, ఆర్టీఓ తదితర పేర్లతో 121 నకిలీ APK యాప్‌లు రూపొందించి సైబర్ నేరగాళ్లకు నెలకు రూ.15 వేల సబ్‌స్క్రిప్షన్‌పై విక్రయించేవాడు. ఈ యాప్‌లు దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఇన్‌స్టాల్ కాగా, వాటిలో 2,928 ఫోన్లు హ్యాక్ అయ్యాయి. ఈ మోసాల ద్వారా రూ.64.38 కోట్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *