Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

మోడీ, షాలతో జగన్ భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మోడీ, షాలతో జగన్ భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తన అభిప్రాయాలను తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పార్లమెంట్ కార్యాలయంలో భేటీ కానున్నట్లు సమాచారం.
  • బిల్లుకు తాను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పునర్విభజన పూర్తిగా కూటమికి అనుకూలంగా కాకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తన అభిప్రాయాలను తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పార్లమెంట్ కార్యాలయంలో భేటీ కానున్నట్లు సమాచారం. బిల్లుకు తాను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పునర్విభజన పూర్తిగా కూటమికి అనుకూలంగా కాకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *