Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

11వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని ఏపీఎస్పీ 11వ పోలీసు బెటాలియన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె. ఆనందరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశిష్ట సేవలందించిన అధికారులు, సిబ్బందికి ‘సేవా పతకాలు’, ప్రశంసా పత్రాలను అందజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో ముందుకు సాగాలని కమాండెంట్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పి.ఎన్.డి. ప్రసాద్, కె. వెంకటరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.

11వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *