Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

🖥️ *17 నుంచి బడుల్లో ఆధార్ క్యాంపులు* ⚡ *10 రోజులు పాటు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు* ⚡ *విద్యార్థుల ఆధార్ అప్ డేట్ కు అవకాశం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🖥️ *17 నుంచి బడుల్లో ఆధార్ క్యాంపులు* ⚡ *10 రోజులు పాటు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు* ⚡ *విద్యార్థుల ఆధార్ అప్ డేట్ కు అవకాశం*

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునేలా ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
  • ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖను జారీ చేశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరి చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు కల్పించారు సుమారు 15 లక్షల 46వేల మంది పిల్లల ఆధార్…

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునేలా ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖను జారీ చేశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరి చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు కల్పించారు సుమారు 15 లక్షల 46వేల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు ఈ క్రమంలో గుర్తించారు తల్లితండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరి చేయాలని సూచించారు ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిక జారీ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *