Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔸లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🔸లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి అక్టోబర్ 23న వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి - శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది.
  • ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వరుడు జస్వంత్‌ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
  • ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కలిగిరి అక్టోబర్ 23న

వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వరుడు జస్వంత్‌ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, లెక్కల వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా కొంత సమయం ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని వరుడును ఆశీర్వదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *