వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి).
- మనుబోలు: మండలంలోని వీరంపల్లి నిర్వాసి గంధం శ్రీనివాసులు (39) విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు.
- ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుత్ లైన్ తగిలి తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి). మనుబోలు: మండలంలోని వీరంపల్లి నిర్వాసి గంధం శ్రీనివాసులు (39) విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుత్ లైన్ తగిలి తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.