Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

📰 TAIKA OPEN KARATE CHAMPIONSHIP 2026లో నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థుల సత్తా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
📰 TAIKA OPEN KARATE CHAMPIONSHIP 2026లో నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థుల సత్తా

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ: హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 5, 6 తేదీలలో జరిగిన TAIKA Open Karate Championship 2026లో నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
  • మాస్టర్ డా.
  • ఏ.

పాల్వంచ: హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 5, 6 తేదీలలో జరిగిన TAIKA Open Karate Championship 2026లో నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
మాస్టర్ డా. ఏ. రాంబాబు ఆధ్వర్యంలో అబ్దుల్ నుమాన్ కటాలో కాంస్యం, కుమిటేలో బంగారం, Best Fighter Award సాధించగా, సిహెచ్. హేమ కటా, కుమిటే విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించింది.
ఈ సందర్భంగా విజేతలను మాస్టర్ డా. ఏ. రాంబాబు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *