Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

🇮🇳 కృష్ణాపురం మెన్స్ హోమ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🇮🇳 కృష్ణాపురం మెన్స్ హోమ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳

ఈ రోజు మా కృష్ణాపురం మెన్స్ హోమ్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా, దేశభక్తి భావంతో జరుపుకున్నాము.

ఈ కార్యక్రమానికి D.V. సత్రం పోలీస్ స్టేషన్ SI శ్రీ G. V. Chowdhury గారు, ASI గురవయ్య గారు, అలాగే Sr. Brony Mam మరియు MAHER AP సిబ్బంది హాజరయ్యారు.

కార్యక్రమం ప్రార్థనా గీతాలతో ప్రారంభమైంది. అనంతరం SI G. V. Chowdhury గారు మరియు Sr. Brony Mam జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరూ కలిసి గౌరవంగా జనగణమన ఆలపించారు.

ఈ సందర్భంగా SI G. V. Chowdhury గారు మరియు Sr. Brony Mam భారతదేశం, దేశభక్తి, ఐక్యత, శాంతి మరియు ప్రతి ఒక్కరి బాధ్యత గురించి విలువైన, ప్రేరణాత్మకమైన మాటలు చెప్పారు.

చివరగా అందరికీ స్వీట్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించాము.

🇮🇳 అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳
జై హింద్! 🙏

🇮🇳 కృష్ణాపురం మెన్స్ హోమ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳

Leave a comment

Your email address will not be published. Required fields are marked *