Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిట్వేల్‌లో 45 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్‌లో 45 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ మండలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 45 అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య తెలిపారు.
  • దరఖాస్తులను చిట్వేల్ ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలి.
  • ఎస్జీటీకి రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్‌కు రూ.12,500 గౌరవ వేతనం చెల్లిస్తారు.

చిట్వేల్ మండలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 45 అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య తెలిపారు. దరఖాస్తులను చిట్వేల్ ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలి. ఎస్జీటీకి రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్‌కు రూ.12,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఎస్జీటీకి డీఈడీ, స్కూల్ అసిస్టెంట్‌కు బీఈడీ అర్హతకు ప్రాధాన్యం ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *