వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం చెరువు నుంచి నీరు వృథాగా బయటకు పోతుండటాన్ని గమనించిన చెరువుకొమ్ము తండా రైతులు వెంటనే స్పందించారు.
- జేసీబీ సహాయంతో నీరు వృథాగా పోకుండా గండిని మూసివేసి, చెరువు నీటిని సంరక్షించారు.
- ఈ కార్యక్రమంలో: బోడ రవి నాయక్.
చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం చెరువు నుంచి నీరు వృథాగా బయటకు పోతుండటాన్ని గమనించిన చెరువుకొమ్ము తండా రైతులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో నీరు వృథాగా పోకుండా గండిని మూసివేసి, చెరువు నీటిని సంరక్షించారు. ఈ కార్యక్రమంలో: బోడ రవి నాయక్. భూక్య ఊమ్లా.బాబు. బోడ ధంజ్య, రైతులు గ్రామ నాయకులు. తదితరులు పాల్గొన్నారు