వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట: (పున్నమి ) కోనాపురం రోడ్డు నుంచి చెన్నారావుపేటకు వెళ్లే మార్గంలోని అక్కల్చెడు క్రాస్రోడ్డు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
- ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు.
- యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
చెన్నారావుపేట: (పున్నమి ) కోనాపురం రోడ్డు నుంచి చెన్నారావుపేటకు వెళ్లే మార్గంలోని అక్కల్చెడు క్రాస్రోడ్డు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. అతడిని గుర్తించేందుకు సమాచారం తెలిసినవారు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.