Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

కొల్చారంలో మంటలు.. విద్యుత్‌ అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొల్చారంలో మంటలు.. విద్యుత్‌ అంతరాయం

వార్త ముఖ్యాంశాలు

  • మెదక్‌ జిల్లా కొల్చారంలో మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్నాయి.
  • జిల్లా పరిషత్‌ పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.
  • ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మెదక్‌ జిల్లా కొల్చారంలో మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్నాయి. జిల్లా పరిషత్‌ పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదానికి కారణంపై విద్యుత్‌ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *