Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సీఎం సభకు ముందస్తుగా ఏర్పాట్లు బండాలింగంపల్లిలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం సభకు ముందస్తుగా ఏర్పాట్లు బండాలింగంపల్లిలో

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బ గోని ఎల్లా గౌడ్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగల రామ్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బ గోని ఎల్లా గౌడ్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగల రామ్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ బాలచందర్ యాదవ్ కొత్తపల్లి బాలరాజ్ మార్పు సంజీవరెడ్ దడిగెల లక్ష్మారెడ్డి ఆకారం రాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సభను విజయవంతం చేయడానికి భారీగా ప్రజలను తరలింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *