Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

హైవేపై మొక్కజొన్న వ్యర్థాలు – ప్రయాణికులకు ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హైవేపై మొక్కజొన్న వ్యర్థాలు – ప్రయాణికులకు ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • గుండుగోలు హైవే రోడ్డుపై మొక్కజొన్న వ్యర్థాలను వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ద్విచక్ర వాహనదారులు ఈ వ్యర్థాలపై జారి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • ఈ మార్గంలో వీఐపీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుండగా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గుండుగోలు హైవే రోడ్డుపై మొక్కజొన్న వ్యర్థాలను వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ వ్యర్థాలపై జారి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వీఐపీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుండగా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై వ్యవసాయ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులు మరియు రైతులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *