Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు

వార్త ముఖ్యాంశాలు

  • ఇటీవల మా Frnd వాళ్ళ నాన్నగారు అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరిన సమయంలో, దాదాపు 3–4 రోజులు అక్కడే పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది.
  • ఆ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది — *అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.
  • కానీ హాస్పిటల్ ఖర్చులు మాత్రం కుటుంబంపై ఒక్కసారిగా భారీ భారం అవుతాయి.* అందుకే ప్రతి ఒక్కరికీ నా చిన్న విజ్ఞప్తి 🙏 *అవసరమైతే అప్పు చేసినా సరే, మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.* *మన కోసం మాత్రమే కాదు… మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు…

ఇటీవల మా Frnd వాళ్ళ నాన్నగారు అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరిన సమయంలో, దాదాపు 3–4 రోజులు అక్కడే పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది.

ఆ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది — *అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ హాస్పిటల్ ఖర్చులు మాత్రం కుటుంబంపై ఒక్కసారిగా భారీ భారం అవుతాయి.*

అందుకే ప్రతి ఒక్కరికీ నా చిన్న విజ్ఞప్తి 🙏

*అవసరమైతే అప్పు చేసినా సరే, మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.*

*మన కోసం మాత్రమే కాదు… మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక రక్షణ.*

*ఆరోగ్యం ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.*
*ఆరోగ్యం పాడయ్యాక మనకి ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవ్వరు అలోచించి నిర్ణయం తీసుకోండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *