Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

శోంఠ్యం పంచాయతీ జీవీఎంసీలో విలీనంపై రేపు ప్రత్యేక సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 24: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో శోంఠ్యం పంచాయతీ విలీనం ప్రక్రియకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు.
  • ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు శోంఠ్యం పంచాయతీజీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
  • ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 24:
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో శోంఠ్యం పంచాయతీ విలీనం ప్రక్రియకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు శోంఠ్యం పంచాయతీజీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

📍 వేదిక: శోంఠ్యం పంచాయతీ సచివాలయం
📅 తేదీ: ఆగస్టు 25, 2026
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు

శోంఠ్యం పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *