Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

హెలికాప్టర్లో సిరిసిల్లకు సీఎం రాక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హెలికాప్టర్లో సిరిసిల్లకు సీఎం రాక

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకున్నారు అనంతరం కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడులో ఆయన దిగారు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు సీఎంకు స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి సభస్థలికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు

హెలికాప్టర్లో సిరిసిల్లకు సీఎం రాక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *