క్రిష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన భంగి గంగప్ప (గౌతమ్) అనే 7వ తరగతి విద్యార్థి ఈ నెల 11-11-2026న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు.
హాస్టల్కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు, ఇప్పటివరకు హాస్టల్కు కూడా చేరుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు భంగి మహదేవ్, భంగి సంగీత ఆందోళన చెందుతున్నారు.
బాలుడి వివరాలు:
పేరు: భంగి గంగప్ప (గౌతమ్)
చదువు: 7వ తరగతి
గ్రామం: ఆలంపల్లి, క్రిష్ణ మండలం
దుస్తులు: తెలుపు రంగు ప్యాంట్, నలుపు రంగు షర్ట్
ముఖ ఛాయ: ఎరుపు రంగులో ఉంటుంది.
ఈ బాలుడు ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7013910892 6302924297

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్