Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

హరినాధపురం వాసుల కు చిన్న జీయర్ స్వామీజీ దర్శన భాగ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హరినాధపురం వాసుల కు చిన్న జీయర్ స్వామీజీ దర్శన భాగ్యం

వార్త ముఖ్యాంశాలు

  • ....
  • నెల్లూరు జిల్లా పున్నమి ప్రతినిధి నెల్లూరు జిల్లా నెల్లూరులోని హరినాధపురం కాలనీలో శ్రీ చిన్న జీయర్ స్వామిజి పర్యటన.....
  • హరినాధపురం కాలనీలో నివసిస్తున్న గవర్నమెంట్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ అయినవోలు చక్రపాణి గారి సదనానికి చిన్న జీయర్ స్వామి వారు ఈరోజు వేoచేశారు.

…. నెల్లూరు జిల్లా పున్నమి ప్రతినిధి
నెల్లూరు జిల్లా నెల్లూరులోని హరినాధపురం కాలనీలో శ్రీ చిన్న జీయర్ స్వామిజి పర్యటన…..
హరినాధపురం కాలనీలో నివసిస్తున్న గవర్నమెంట్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ అయినవోలు చక్రపాణి గారి సదనానికి చిన్న
జీయర్ స్వామి వారు ఈరోజు వేoచేశారు. హరినాథపురం వాసును భక్తిశ్రద్ధలతో
స్వామివారిని సేవించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *