Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న… దేవాదాయశాఖ విశ్రాంత కమిషనర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నవాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానమునకు దేవాదాయశాఖ విశ్రాంత కమీషనరు ఎన్ ముక్తేశ్వర రావు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
  • ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని స్వాగతించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని శేష వస్త్రముతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు.

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి )
బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నవాడ గ్రామంలో వెలసివున్న
శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానమునకు దేవాదాయశాఖ విశ్రాంత కమీషనరు ఎన్ ముక్తేశ్వర రావు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని స్వాగతించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని శేష వస్త్రముతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *