Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఏర్పాటుచేసిన చెత్త సేకరణ కుండీలను పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఏర్పాటుచేసిన చెత్త సేకరణ కుండీలను పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వప్నమైన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కుండీలను పరిశీలించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వప్నమైన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కుండీలను పరిశీలించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద,అధికారులు మరియు నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *