Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రెవెన్యూ సేవల్లో జాప్యానికి తావులేదు: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రెవెన్యూ సేవల్లో జాప్యానికి తావులేదు: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా: రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.
  • ఆర్.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని, 22(ఎ) భూముల అర్జీలను నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ అర్జీలకు నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అగ్రిస్టాక్ పెండింగ్‌ను శూన్యానికి తీసుకురావాలన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రెవెన్యూ వన్ పనులను వేగవంతం చేయాలని, ప్రజల సంతృప్తినే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *