Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద… 18 టిఎంసి ల చేరువలో సోమశిల జలాశయం… ఇన్ ఫ్లో : 6639 క్యూసెక్కులు… ఔట్ ఫ్లో : 50 క్యూసెక్కులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అనంతసాగరం సెప్టెంబర్ 26, పున్నమి ప్రతినిధి :

పై తట్టు ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది..దింతో జలాశయం 18 టిఎంసిలకు చేరుకొనుంది. శనివారం ఉదయానికి 6639 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.. గత రెండు మూడు రోజుల నుంచి పై తట్టు ప్రాంతాలలో వర్షాలు పడుతుండడంతో సోమశిల జలాశయానికి గురువారం 6600 క్యూసెక్కుల వరద, శుక్రవారం 10500 క్యూసెక్కుల వరద, శనివారం 6639 క్యూసెక్కుల వరద నమోదయింది. ప్రస్తుతం జలాశయంలో 17.960 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. ప్రస్తుతం జలాశయానికి 6639 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద… 18 టిఎంసి ల చేరువలో సోమశిల జలాశయం… ఇన్ ఫ్లో : 6639 క్యూసెక్కులు… ఔట్ ఫ్లో : 50 క్యూసెక్కులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *