Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

సోంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల హర్షం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సోంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల హర్షం!

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సీతారాంపురం మండలం సోంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • టీడీపీ సీనియర్ నాయకులు నేలటూరి జాషువా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
  • అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సీతారాంపురం మండలం సోంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు నేలటూరి జాషువా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *