వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి గోడపత్రికను ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త రూపాల్లో…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి గోడపత్రికను ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయన్నారు విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు సైబర్ మోసానికి గురైతే భయపడకుండా వెంటనే 1930 నెంబర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు సిఐ వీరప్రసాద్ సైబర్ క్రైమ్ ఆర్ ఎస్ ఐ జునీద్ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ పాల్గొన్నారు సైబర్ మోసాలు బారిన పడకుండా అప్రమత్తత ప్రధాని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు