వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ & నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 28…
- ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585.
- డాక్టర్.జి.రవికృష్ణ,అధ్యక్షులు జి రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం.పి.రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం
నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ & నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 28 వ తేదీ గురువారం ఉదయం 9 గంటల కు శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆగస్టు నెల 27 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585. డాక్టర్.జి.రవికృష్ణ,అధ్యక్షులు జి రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం.పి.రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం