Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

సెంచూరియన్ విద్యార్థులు హర్ ఘర్ తిరంగ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సెంచూరియన్ విద్యార్థులు హర్ ఘర్ తిరంగ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • విజయనగరం జిల్లా బ్యూరో రమణ ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం చింతలమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గిడిజాల జంక్షన్ నుండి ప్రారంభమై కొత్తవలస పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ గా వెళ్లారు.
  • కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
  • దేశం యొక్క గొప్పతనాన్ని వివిధ రకాల స్లోగన్స్ తో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

విజయనగరం జిల్లా బ్యూరో రమణ ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి

కొత్తవలస మండలం చింతలమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గిడిజాల జంక్షన్ నుండి ప్రారంభమై కొత్తవలస పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ గా వెళ్లారు. కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. దేశం యొక్క గొప్పతనాన్ని వివిధ రకాల స్లోగన్స్ తో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *