Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట టోల్‌గేట్ వద్ద కార్మికుడి మృతి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేట టోల్‌గేట్ వద్ద కార్మికుడి మృతి*

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద హౌస్ కీపింగ్ కార్మికుడు మృతిచెందాడు.
  • అతడిని బలవంతంగా బయట సివిల్ పనులకు పంపడంతో, తీవ్ర ఎండలో శారీరక శ్రమ చేయలేక కుప్పకూలి మృతిచెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
  • మేనేజర్ స్పందించడం లేదని..

సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద హౌస్ కీపింగ్ కార్మికుడు మృతిచెందాడు.

అతడిని బలవంతంగా బయట సివిల్ పనులకు పంపడంతో, తీవ్ర ఎండలో శారీరక శ్రమ చేయలేక కుప్పకూలి మృతిచెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మేనేజర్ స్పందించడం లేదని.. మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *