Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహనకార్యక్రమంలో యం.ఎల్.ఏ ముప్పిడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహనకార్యక్రమంలో యం.ఎల్.ఏ ముప్పిడి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(02) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం 'సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్'తో కార్యాచరణ చేపట్టింది.
  • ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో చిరు వ్యాపారులను, రైతులను కలిసి, గ్రామంలో ఇంటింకి తిరిగి జి.ఎస్.టి.
  • వివరాలను ఆ గ్రామ రైతులు, ప్రజలకు వివరించారు..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(02)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో కార్యాచరణ చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో చిరు వ్యాపారులను, రైతులను కలిసి, గ్రామంలో ఇంటింకి తిరిగి జి.ఎస్.టి. వివరాలను ఆ గ్రామ రైతులు, ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు,ఎన్. డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *