Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ గా చిట్టూరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కోనసీమ: అమలాపురం పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ల లిస్ట్ విడుదల చేశారు.
  • ఈ మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అమలాపురం కి చెందిన చిట్టూరి రాజేశ్వరికి డైరెక్టర్ గా నియమించినట్లు లిస్ట్ లో వచ్చింది.
  • ఈ సందర్భంగా ఆమెను పలువురు బీజేపీ నాయకులు అభినందిస్తున్నారు.

కోనసీమ: అమలాపురం పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ల లిస్ట్ విడుదల చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అమలాపురం కి చెందిన చిట్టూరి రాజేశ్వరికి డైరెక్టర్ గా నియమించినట్లు లిస్ట్ లో వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు బీజేపీ నాయకులు అభినందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *