Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ దద్దరిల్లిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ దద్దరిల్లిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్…

వార్త ముఖ్యాంశాలు

  • దద్దరిల్లిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్...
  • 13-10-2025 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ....
  • పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు...

దద్దరిల్లిన
తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్…
13-10-2025

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
గవాయ్ మీద దాడిని ఖండిస్తూ….

పద్మశ్రీ
మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు…

ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగినది…

ముఖ్య అతిథి:- తిరుపతి జిల్లా ఇంచార్జ్ వర్ల దేవదాస్ మాదిగ అన్న గారు….

జయహో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు…

మేత్తాళ్ల చంద్ర మాదిగ
MRPS సోషల్ మీడియా
AP రాష్ట్ర కోఆర్డినేటర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *