Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అక్రమంగా టపాకాయలు అమ్మితే చర్యలు శ్రీకాళహస్తి డిఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అక్రమంగా టపాకాయలు అమ్మితే చర్యలు శ్రీకాళహస్తి డిఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం నందు నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల విక్రయిస్తున్నట్లు సమాచారంతో షాపులపై పోలీసులు దాడులు చేసి 3 దుకాణాలను గుర్తించి 31 వేల విలువ గల టపాకాయలను సీజ్ చేశారు.అనంతరం డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ లైసెన్స్ లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అమ్మడం నేరమని,చట్టాన్ని అతిక్రమించి…

శ్రీకాళహస్తి పట్టణం నందు నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల విక్రయిస్తున్నట్లు సమాచారంతో షాపులపై పోలీసులు దాడులు చేసి 3 దుకాణాలను గుర్తించి 31 వేల విలువ గల టపాకాయలను సీజ్ చేశారు.అనంతరం డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ లైసెన్స్ లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అమ్మడం నేరమని,చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.ప్రజల రక్షణ దృష్ట్యా నిబంధనలు పెట్టడం జరిగిందని,ప్రజలు ఇలాంటి చట్ట విరుద్ధంగా టపాసులు అమ్ముతున్న షాపుల వారిని గుర్తించి తెలియజేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *