Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురం *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీతారామపురం *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం* : *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?* సీతారామపురం మండలం సచివాలయం.
  • ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీ గోడలు లేక రక్షణకు కరువైంది దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
  • కార్యాలయంలో విలువైన రికార్డులు ఉంటాయి.

సీతారామపురం* : *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?* సీతారామపురం మండలం సచివాలయం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీ గోడలు లేక రక్షణకు కరువైంది దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయంలో విలువైన రికార్డులు ఉంటాయి. వాటిని పరిరక్షించేలా చుట్టు ప్రహరీలో నిర్మించి భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ మినహా తహసిల్దార్ ఆఫీస్ ప్రహరీ గోడ ఉన్న మెయిన్ గేటు లేదు. ఇకనైనా అధికారులు దృష్టి సాధించాల్సి ఉంది అని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *