Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం వరాల జల్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం వరాల జల్లు

వార్త ముఖ్యాంశాలు

  • సీఎం చంద్రబాబు ఉదయగిరి నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు.
  • వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేసి ఉదయగిరికి సాగునీరు అందిస్తామని తెలిపారు.
  • పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కాలువ పనులకు రూ.

సీఎం చంద్రబాబు ఉదయగిరి నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేసి ఉదయగిరికి సాగునీరు అందిస్తామని తెలిపారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కాలువ పనులకు రూ. 52.52 కోట్లు, సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణకు రూ.85 కోట్లు మంజూరు చేస్తామన్నారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు రూ.3,576 కోట్ల పెట్టుబడులు, ఫ్లోరైడ్ ప్రభావిత 189 గ్రామాలకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *