Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రయాణికులకు ముఖ్య గమనిక!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి):ఈ నెల 29వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధుల నిమిత్తం ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి 26 బస్సులను కేటాయించడం జరిగింది.
  • ఈ కారణంగా నవంబర్ 28, 29 తేదీల్లో ఆత్మకూరు డిపో పరిధిలోని పలు మార్గాల్లో బస్సు సర్వీసులను గణనీయంగా తగ్గించాల్సి వస్తుందని డిపో మేనేజర్ ఎం.
  • శివకేష్ యాదవ్ తెలిపారు.ముఖ్యంగా ఆత్మకూరు నుంచి ఏఎస్ పేట, కావలి, సోమశిల, చేజర్ల, కలువాయి మార్గాల్లో తిరిగే బస్సు సర్వీసులు రెండు రోజుల పాటు తగ్గించబడతాయని వెల్లడించారు.ప్రయాణికులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.

ఎన్నికల విధులకు 26 బస్సులు.. రెండు రోజుల పాటు పలు మార్గాల్లో తగ్గనున్న సర్వీసులు!

ఆత్మకూరు, నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి):ఈ నెల 29వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధుల నిమిత్తం ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి 26 బస్సులను కేటాయించడం జరిగింది. ఈ కారణంగా నవంబర్ 28, 29 తేదీల్లో ఆత్మకూరు డిపో పరిధిలోని పలు మార్గాల్లో బస్సు సర్వీసులను గణనీయంగా తగ్గించాల్సి వస్తుందని డిపో మేనేజర్ ఎం. శివకేష్ యాదవ్ తెలిపారు.ముఖ్యంగా ఆత్మకూరు నుంచి ఏఎస్ పేట, కావలి, సోమశిల, చేజర్ల, కలువాయి మార్గాల్లో తిరిగే బస్సు సర్వీసులు రెండు రోజుల పాటు తగ్గించబడతాయని వెల్లడించారు.ప్రయాణికులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *